banana - pine apple juice By , 2014-07-02 banana - pine apple juice banana &pine apple juice, pine apple - banana juice,making banana - pine apple juice, Prep Time: 10min Cook time: 5min Ingredients: 3 అరటిపళ్ళు, 2 కప్పులు పైనాపిల్, 3 టేబుల్ స్పూన్స్ పంచదార, 2 కప్పులు పెరుగు, 2 కప్పులు కమలాపండు రసం, 2 కప్పులు ఐస్ ముక్కలు, Instructions: Step 1 పెరుగు తప్ప మిగిలినవన్నీ మిక్సీలో వేసి ఒకసారి తిప్పి పెరుగు కూడా వేసి జ్యూస్ చేయాలి Step 2 ఇప్పడు ఈ జ్యూస్ ని గ్లాస్ లో పోసి ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. (ఐస్ ముక్కలను కూడా మిక్సీలో గ్రైండ్ చేయోచ్చు)
Yummy Food Recipes
Add