eggs prawn curry By , 2014-08-09  eggs prawn curry eggs prawn curry - its very popular recipe yummi eggs prawn curry easy preparaiton.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 3 కోడిగుడ్లు, పావుకిలో రొయ్యలు, 5 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాల, 1 స్పూన్ కొత్తిమీర తరుగు, Instructions: Step 1 ముందుగా రొయ్యలను శుబ్రంగా కడిగి పెట్టుకోవాలి. కోడిగుడ్లను ఉడికించుకుని పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేడి చేసి అందులో ముందుగా ఉడికించుకున్న కోడి గుడ్లకు గాట్లు పెట్టి పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. Step 3 ఇందులో ఉల్లిముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించి అల్లం వెల్లుల్లి వేసి దోరగా వేయించుకోవాలి. Step 4 ఇప్పుడు రొయ్యలు కారం తగినన్ని నీళ్ళు వేసి మూత పెట్టాలి. కూర దగ్గరకు ఉడికిన తరువాత దించాలి. అంతే రుచికరమైన కోడిగుడ్డు రొయ్యల కూర రెడి
Yummy Food Recipes
Add