dry fruit Almond Cheese Biscuit recipe|making tips birthday party special food item By , 2016-05-25 dry fruit Almond Cheese Biscuit recipe|making tips birthday party special food item preparation is easy method Almond Cheese Biscuit, tasty dry fruits recipe, cooking tips, telugu food recipes, birthday party special recipes. Prep Time: 15min Cook time: 30min Ingredients: రెండు కప్పులు  గోధుమపిండి,ఒక కప్ చీజ్,ఒక కప్ (సన్నగా తురుముకోవాలి)  బాదం,1/4 కప్ పంచదార,అర కప్ బటర్,అర కప్  పాలు,తగినంత‌ ఉప్పు, Instructions: Step 1 ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి, బటర్, ఫైన్ చెక్కర మరియు బేకింగ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. Step 2 తర్వాత చీజ్ మరియు బాదం తురుము కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని పిండిని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కలిపి పెట్టుకొన్ని మిశ్రమాన్ని పోసి ఒక అంగుళం మందంగా ఒకే లెవల్లో పాన్ మొత్తం సర్ధాలి . ఇప్పుడు కుక్కీస్ కటర్ ఉపయోగించి పిండిని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బిస్కెట్ ట్రే లేదా బేకింగ్ ట్రేలోకి మార్చుకోవాలి. Step 4 ఈ ట్రేను ఓవేన్ లో పెట్టి 180డిగ్రీల్లో 15-18నిముషాలు బేక్ చేసుకోవాలి. 15 నిముషాలు అయిన తర్వాత ఓవెన్ లో నుండి బస్కెట్స్ ను బయటకు తియ్యాలి. అంతే సర్వింగ్ ప్లేట్ లో అమర్చిసర్వ్ చెయ్యాలి..
Yummy Food Recipes
Add