Methi laddu recipe|special sweets recipe|tasty laddu recipe By , 2016-05-23 Methi laddu recipe|special sweets recipe|tasty laddu recipe how to prepare special methi laddu, healthy methi laddu recipe, telugu special sweet item. Prep Time: 15min Cook time: 20min Ingredients: !DOCTYPE html> ఒక కప్పు  మెంతులు,పావూ లీటర్  పాలు,1/4కిలో   గోధుమపిండి,కావలసినంత   నెయ్యి,నాలుగు కప్పులు   బెల్లం లేదా పంచదార,10గ్రాములు   జీడిపప్పు,10గ్రాములు‌  ద్రాక్ష, Instructions: Step 1 ముందుగా మెంతుల్ని తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. బెల్లం తీసుకొని చిన్నచిన్న ముక్కలుగా చేసి దంచీ పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న మెంతిపొడిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పాలు పోసి రాత్రి అంత నాన పెట్టుకోవాలి. (రాత్రంతా మెంతి పొడిని పాలలో నానపెట్టడం వలన చేదు ఉండదు). Step 2 ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని స్టౌమీద ఉంచి వేడి చేస్తూ నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేగించి పక్కన పెట్టుకొవాలి. ఇప్పుడు ఆ పాత్రలొనే పాలు, మెంతి పొడి వేసి బాగా కలిపి ఎర్రగా వేయించుకొవాలి. ఈ సమయంలో మరో పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి గోధుమపిండిని కూడా వేగించుకోవాలి.. Step 3 తర్వాత మెంతిపిండి మిశ్రమంలో గోధుమపిండి, బెల్లం లేదా పంచదార వేసి వేగించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసి మిగిలిన నెయ్యి వేసి లడ్డులా చుట్టుకోవాలి. అంతే మన ముందు ఘుమఘుమలాడే మెంతి లడ్డూ రెడి.
Yummy Food Recipes
Add