badam mushroom soup| baadham soup recipe By , 2016-05-20 badam mushroom soup| baadham soup recipe Mushrooms, milk and cheese make a tasty soup, Badam Soup, Soup with Babycorn, Mushrooms and Carrots.www.telugufoodrecipes.com Prep Time: 15min Cook time: 20min Ingredients: వందగ్రాములు  మష్రూమ్స్‌(పుట్టగొడుగులు),10గ్రాములు  బాదంపప్పు,అర కప్పు   పాలు,రెండు కప్పులు  నీళ్లు,రెండు టీ స్పూన్లు   క్యారెట్‌ తురుము,రెండు టీ స్పూన్లు  కార్న్‌ఫ్లోర్‌(మొక్కజొన్న పిండి),రెండు టీస్పూన్లు‌    పాల క్రీమ్,ఒక టీస్పూన్‌   వెన్న,రెండు టీస్పూన్లు‌  ఉల్లిపాయ ముక్కలు,కొద్దిగా‌  చిల్లీ సాస్,తగినంత‌  ఉప్పు, Instructions: Step 1 ముందుగా తాజా మష్రూమ్ ముక్కలు తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకొవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని వేన్న వేసి వేడి చేస్తూ ఉల్లిముక్కలను, ఉడికించిన మష్రూమ్ ముక్కలను వేసి వేగిన తర్వాత నీళ్లు పోసి మరిగించాలి. Step 2 ఇప్పుడు మరుగుతున్న మిశ్రమంలో బాదం ముక్కలు వేసి ఉడికిన తర్వాత పాలు పోసి రెండు నిమిషాల తర్వాత మొక్కజొన్న పిండి, ఉప్పు వేసి కాస్త చిక్కబడిన తర్వాత దించాలి. Step 3 ఇప్పుడు క్యారెట్ తురుము, మిరియాల పొడి, పాల క్రీమ్ వేసి బాగా కలిపి, వేగించిన బ్రెడ్ ముక్కల్ని అమర్చుకొవాలి. అంతే బాదం పుట్టగొడుగుల సూప్ రెడీ. Step 4 వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకుంటె చాలా టేస్టిగా ఉటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day