Carrott Kher |Carrott Kher recipe |carrott payasam By , 2016-05-20 Carrott Kher |Carrott Kher recipe |carrott payasam Carrot kheer recipe, a tasty, easy Indian dessert preparation made with carrots, milk & almonds for any festivals like. WWW.telugufoodrecipes.com Prep Time: 10min Cook time: 15min Ingredients: అరకేజీ  క్యారెట్,ఒక గ్లాస్  పచ్చి కొబ్బరి పాలు,వంద గ్రాములు   పంచదార,ఒక టీ స్పూన్  యాలకుల పొడి,నాలుగు చిటికెలు  పచ్చ కర్పూరం, Instructions: Step 1 తాజా క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగి, చిన్నచిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 క్యారెట్ జ్యూస్ లో పచ్చి కొబ్బరి పాలు, పంచదార వాసన కోసం యాలకుల పొడి, పచ్చకర్పూరం ల మిశ్రమాన్నిక్యారెట్ జ్యూస్ లో వేసి జ్యూస్ లా చేసుకొవాలి.. Step 3 ఇప్పుడు జ్యూస్ ను కప్ లోకి తీసుకొని 15నిమిషాల వరకు ప్రీజ్ లో ఉంచిన తర్వాత టేస్టే చేస్తే రుచి అదిరిపోతుంది.
Yummy Food Recipes
Add