dill herbal rice, health rice recipe, special veg, By , 2016-05-20 dill herbal rice, health rice recipe, special veg, how to cooking dill herbal rice, special healthy recipe, cooking tips to dill Herbal rice recipe. Prep Time: 15min Cook time: 30min Ingredients: రెండు కపప్పులు హెర్బల్,ఒక కప్పు   రైస్,2 టేబుల్‌ స్పూన్ అల్లం వెల్లుల్లి,తగినంత   జీలకర్ర,తగినంత   పసుపు,4        పచ్చిమిర్చి,రెండు        ఉల్లిపాయలు,ఒక కప్పు    కొబ్బరి ముక్కలు,రెండు రెబ్బలు  కొత్తిమీర,1/2 స్పూన్   ఆవాలు,తగినంత     ఉప్పు,సరిపడినంత     నూనె, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి, వేసి కొద్దిగా నీళ్లు జోడించి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాత్రలో బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేస్తూ జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, వేసి ఒకనిమిషం వేగించుకోవాలి. Step 3  ఇప్పుడు వేగుతున్న పోపులో హెర్బల్,మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. అలాగే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొన్న కప్పు బియ్యం కూడా వేసి బాగా కలపి తగినన్ని నీళ్లు, ఉప్పు, వేసి కుక్కర్ మూత పెట్టాలి. Step 4 రెండు మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికిన  తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే దిల్ హెర్బల్ రైస్ రెడీ. వేడివేడిగా తీంటే చాలా రుచికరముగా ఉంటుంది.
Yummy Food Recipes
Add