Egg Ponganalu Cooking tips, special evening snacks, the cooking tips to Egg Ponganalu Recipe. By , 2016-05-18 Egg Ponganalu Cooking tips, special evening snacks, the cooking tips to Egg Ponganalu Recipe. Learn how to cook Egg Ponganalu The cooking tips to make Egg Ponganalu in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 10min Cook time: 20min Ingredients: 3 కప్పులు  (బియ్యం, మినప్పప్పు, అటుకులు, మెంతులు కలిపి రుబ్బిన) ఇడ్లీ పిండి,3‌   గుడ్లు,ఒక్కటి   ఉల్లిపాయ,ఆరు   పచ్చిమిర్చి‌,3 టీ స్పూన్లు  అల్లం తరుగు,నాలుగురెబ్బలు  కరివేపాకు,రెండు టీ స్పూన్లు  పొడి చెసిన మిరియాలు,రెండు రెబ్బలు  కొత్తిమీర,తగినంత   నూనె, ఉప్పు, Instructions: Step 1 ముందుగా బియ్యం, మినప్పప్పు, అటుకులు, మెంతులు కలిపి రుబ్బుకున్న మిశ్రమాన్ని ఇడ్లీ పిండిలాగా చేసుకొవాలి. Step 2 తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలను పొడి చేసుకొవాలి. Step 3 ఇప్పుడు ఒక గిన్నె తిసుకోని అందులో ఇడ్లీ పిండి, గుడ్లు పగలగొట్టి అందులో వేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడిల మిశ్రమాన్ని వేసి బాగ కలపాలి. Step 4 ఇప్పుడు ఒక పెనుము తీసుకోని స్టౌ మీద ఉంచి వేడి చేస్తూ పెనుము గుంతలలో నూనె చిలకరించి, పిండిని నింపి మూత పెట్టాలి. ఇలా ఐదునిమిషాల తర్వాత మూత తీసి పొంగనాలను ఇరువైపులా కాల్చుకోవాలి. బాగా కాగిన తర్వాత ఒకొక్కటిగా ప్లెట్ లోకి తిసుకోవాలి. Step 5 ఎగ్ పొంగనాలకు అల్లం చట్నీ మంచి కాంబినేషన్‌.
Yummy Food Recipes
Add