Mamidikaya Payasamu (Mamidikaya Payasamu,Mamidikaya Payasamu ) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-15 Mamidikaya Payasamu (Mamidikaya Payasamu,Mamidikaya Payasamu ) Recipe in   Telugu  telugufoodrecipes.com Learn how to cook Mamidikaya Payasamu The cooking tips to make Mamidikaya Payasamu Recipe in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 15min Cook time: 20min Ingredients: ఒక కప్పు  బియ్యం,ఒకటి   మామిడి పండు,అర లీటరు  పాలు,అరకప్పు  పాలపొడి,ఒకటి  ఆల్ఫాన్సో పండు,ఐదు టేబుల్‌ స్పూన్లు చెక్కర,ఐదు  ఆల్మండ్స్‌,3  పిస్తా,5 జీడిపప్పు, Instructions: Step 1 బియ్యం తిసుకోని శుభ్రంగా కడిగి అరగంట సేపు నీటిలొ నానబెట్టుకోవాలి. తాజ మామిడిపండ్లను తిసుకోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొన్ని ముక్కలను మిక్సిలొ వెసి జ్యుస్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిస్తా, ఆల్మండ్స్‌ను ఐదు నిమిషాలు వేడినీటిలో నానబెట్టి తొక్కతిసి సన్నముక్కలుగా కట్ చేసుకొని ఆలా పక్కన ఉంచుకొవాలి. Step 2 ఇప్పడు ఒక నాన్ స్టిక్ పాత్రలొ పాలు తిసుకొని, ఆ పాత్రను స్టౌ మిద వుంచి పాలను వేడి చేస్తూ, నాన బెట్టిన రైస్ నీళ్లును క్రిందకు వంపిన తర్వాత ఆ రైస్ ను పాలలొ వేసి చిన్నమంట మీద వేడిచేయాలి. Step 3 అడుగంటకుండా తిప్పుతూ అన్నం మెత్తగా అయ్యేదాకా ఉడికిస్తూ పాలపొడి, చెక్కరవేసి బాగా చిక్కబడిన తర్వాత స్టౌ మీద నుండి క్రిందకు దించుకోవాలి. Step 4 ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని స్టౌ మీద ఉంచి అందులొ కొంచెం నూనె వెసి జీడిపప్పును వేగించుకోవాలి. Step 5 చిక్కబడిన పాయసంలొ మామిడిరసం, జీడిపప్పు, తొక్కతీసిన మామిడి ముక్కలను బగా కలుపువకోవాలి. అంతె రుచికరమైన  మామిడి పాయసం రెడి.
Yummy Food Recipes
Add