making of wheat attu By , 2014-07-01 making of wheat attu goduma attu making, wheat attu, attu with wheat, healthy wheat attu, special wheat attu, Prep Time: 5min Cook time: 10min Ingredients: 2 కప్పులు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 కప్పు ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, అర కప్పు నూనె, పావుకప్పు రవ్వ, Instructions: Step 1 గోధుమ పిండి, మైదా, రవ్వ, ఉప్పు కలిపి నీళ్ళు పోసి జారుగా కలిపి గంట పక్కన పెట్టాలి. Step 2 ఇప్పుడు ఈ పిండిలో పచ్చిమిర్చి, అల్లం పేస్టు కలిపి పాన్ మీద అట్టులాగా వేయాలి. ఈ అట్టు రెండు వైపులా కాల్చుకావాలి. Step 3 ఈ అట్టుకి కొబ్బరి చెట్నీజతచేసి తింటే చాలా రుచిగా ఉంటుంది
Yummy Food Recipes
Add