chilli chicken burger recipe cooking tips special non-veg food item By , 2015-01-02 chilli chicken burger recipe cooking tips special non-veg food item chilli chicken burger recipe cooking tips special non-veg food item : the cooking tips to make chilli chicken burger recipe. Normally It's available only in market. If you want to make it in home.. here are some tips. Prep Time: 20min Cook time: 25min Ingredients: 1/2 కేజీ చికెన్, 3 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 3 టీ స్పూన్స్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ మిరియాలపొడి, 1/2 టీ స్పూన్ అజినమోటో, 20 ఛీజ్ స్లైసులు (పల్చగా తరగాలి), తగినన్ని బర్గర్ బన్స్, తగినంత నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా చికెన్’ను శుభ్రంగా కడిగేసుకున్న అనంతరం వాటిలో కొంచెం ఉప్పు కలుపుకుని ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించిన తర్వాత చికెన్’ను బయటకు తీసి.. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కైమాలా కొట్టుకోవాలి. Step 2 ఇలా చికెన్’ను కైమా చేసుకున్న తర్వాత అందులో చిల్లీసాస్, కార్న్’ఫ్లోర్, మిరియాలపొడి, అజినమోటో తదితర పదార్థాలు కలిపి ఒక ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పల్చని పాపడ్’లు మాదిరిగా చేసి నూనెలో వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు బర్గర్ బన్నులను తీసుకుని రెండు స్లైసులుగా కోసుకోవాలి. కింది బన్ స్లైస్ మీద ఒక ఛీజ్ స్లైస్’ను, దానిపై కైమా వడను, ఆపైన మరో ఛీజ్ స్లైస్’ను వుంచి.. పైన మరో బన్ను ముక్కను పెట్టి మొత్తం బర్గర్’ను పిన్నుతో గుచ్చుకోవాలి. అంతే! చిల్లీ చికెన్ బర్గర్స్ రెడీ!
Yummy Food Recipes
Add