egg pudding recipe By , 2017-09-13 egg pudding recipe Here is the process for egg pudding making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గుడ్లు - 6,,పంచదార - 6 టీ స్పూన్లు,ఏలకుల పొడి - టీ స్పూన్,చిక్కనిపాలు - గ్లాసు, Instructions: Step 1 గిన్నెలో గుడ్లలోని సొన వేసి బాగా గిలకొట్టాలి.  దీంట్లో పంచదార, ఏలకుల పొడి మరియు  పాలు వేసి బాగా కాలిపి ఒక టిఫిన్ బాక్స్‌లో పోసి మూత పెట్టాలి.  Step 2 మరో పెద్ద గిన్నెలో అడుగున నీళ్లు పోసి, స్టౌ మీద పెట్టి మరిగించాలి.  Step 3 మరుగుతున్న నీళ్ల మీద టిఫిన్ బాక్స్‌ను పెట్టి, స్టౌ సిమ్ చేయాలి.   Step 4 పదినిమిషాల సేపు ఉడికిన తర్వాత బయటకు తీయాలి. మూత తీసి ప్లేట్‌లోకి బోర్లించాలి.  మృదువుగా తయారైన పుడ్డింగ్ మీద నచ్చిన గార్నిష్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add