potato bytes By , 2018-04-16 potato bytes Here is the process for potato bytes making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: బంగాళాదుంపలు - 4,పసుపు - చిటికెడు,కార్న్ ఫ్లోర్ - 3 టీ.స్పూ.,పచ్చిమిర్చి తరుగు - 1 టీ.స్పూ.,వెల్లుల్లి తరుగు - 1/2 టీ.స్పూ.,ఎండుమిర్చి - 3,ఉప్పు - తగినంత,అజినొమొటో - చిటికెడు,నూనె - వేయించడానికి, Instructions: Step 1 బంగాళా దుంపలలో పసుపు వేసి మెత్తగా ఉడికించాలి. Step 2 చల్లారిన తర్వాత తొక్కలు తీసి పొడి పొడిగా చేయాలి. Step 3 ఇందులో కార్న్ ఫ్లోర్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అజినొమొటో, వెల్లుల్లి తరుగు, బరకగా పొడి చేసుకున్న ఎండుమిర్చి, తగినంత ఉప్పువేసి బాగా కలపాలి.  Step 4 మొత్తం మసాలా కలిసిన తర్వాత పొడవుగా గొట్టంలా చేసుకుని అంగుళం సైజులో కట్ చేసుకోవాలి.  Step 5 లేదా చిన్న చిన్న ఉండలు గానూ చేసుకోవచ్చు. వీటిని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి టమాటా సాస్‌తో వేడిగా సర్వ్ చేయాలి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day