strawberry delight dessert recipe making tips By , 2014-12-30 strawberry delight dessert recipe making tips strawberry delight dessert recipe making tips : the simple cooking tips to make strawberry delight dessert which contains number of healthy ingradients. It protects from heart diseases and other problems. Prep Time: 20min Cook time: 20min Ingredients: 20-50 (గుప్పెడు) స్ట్రాబెర్రీలు (నిలువుగా రెండు ముక్కలుగా చేయాలి), ఒకటి ప్లెయిన్ కేక్, 500 గ్రాములు వెనీలా ఐస్’క్రీమ్, 2 టీ స్పూన్లు జిలిటెన్ (గోరువెచ్చని నీటిలో కలపాలి), 1 చిన్న కప్ పాలు (చిక్కగా మరిగించినవి), Instructions: Step 1 ముందుగా తీసుకున్న ప్లెయిన్ కేక్’ను కావలసిన విధంగా సన్నగా స్లైస్’లు చేసి, పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కేక్, పాలు, జిలిటెన్, వెనీలా ఐస్’క్రీములను వేసి.. చిక్కటి నురుగు వచ్చేవరకు రుబ్బుకోవాలి. Step 3 ఇలా రుబ్బుకున్న ఈ మొత్తం మిశ్రమాన్ని ఇదివరకు స్లైసెస్ చేసుకున్న కేకు ముక్కలపై పోసి.. దానిపై స్ట్రాబెర్రీ ముక్కలను అలంకరించుకోవాలి. అంతే! స్ట్రాబెర్రీ డిలైట్ రెడీ!
Yummy Food Recipes
Add