Matar paneer curry recipe By , 2017-05-08 Matar paneer curry recipe Here is the process for Matar paneer curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బఠాణీలు - కప్పు,నూనె - రెండు టేబుల్‌స్పూన్లు,క్రీమ్‌ - నాలుగు టేబుల్‌స్పూన్లు,పనీర్ - 100 గ్రా.,టమాటోలు - నాలుగు,పంచదార - ఒక టీస్పూన్‌,కారం - రెండు టేబుల్‌స్పూన్లు,గరంమసాలా - ఒక టీస్పూన్‌,చింతపండు గుజ్జు- నాలుగు టీ స్పూన్లు,పచ్చిమిర్చి - ఆరు,ధనియాలపొడి - ఒక టీస్పూన్‌,జీలకర్ర - ఒక టీస్పూన్‌,పసుపు - చిటికెడు,అల్లంతురుము - ఒక టీస్పూన్‌,కొత్తిమీర తురుము- రెండు టేబుల్‌స్పూన్లు,వెన్న - కొద్దిగా, Instructions: Step 1 ఓ గిన్నెలో కాసిని నీళ్లు పోసి పనీర్‌ ముక్కలు, కాస్త ఉప్పు, కొంచెం పసుపు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.  Step 2 బఠాణీలు కూడా ఉడికించి ఉంచాలి. Step 3 బాణలిలో కొద్దిగా నూనెవేసి అల్లం తురుము, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి చేయించాలి. Step 4 విడిగా మరో బాణలిలో నూనెవేసి కాగాక జీలకర్ర, పసుపు, ధనియాలపొడి వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగానే వేయించిన చింతపండు, టమాటా గుజ్జు మిశ్రమం వేసి కలపాలి. తరువాత క్రీమ్‌, చక్కెర, ఉప్పువేసి కలిపి సన్నని మంట మీద వేగనివ్వాలి.    Step 5 తరువాత ఉడికించిన పనీర్‌ముక్కలు, బఠాణీలు వేసి కలిపి కాసేపు ఉడికించాలి.  Step 6 అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము, వెన్న వేసి దించాలి.   
Yummy Food Recipes
Add
Recipe of the Day