Pista milk shake By , 2018-07-14 Pista milk shake Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Pista milk shake making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: చిక్కటి మీగడ పాలు - ఒక లీటరు,పంచదార పొడి - 8 టీ స్పూన్లు,పిస్తా పేస్టు - 50 గ్రా,పిస్తా కోవా - ఒక టేబుల్ స్పూను,ఐస్ క్యూబ్స్ - 6,యాలకుల పొడి - పావు టీస్పూను,ఉప్పు - చిటికెడు, Instructions: Step 1 ముందుగా పాలను కాచి చల్లార్చాలి. మిక్సీ జ్యూస్ జార్‌లో పాలు, పంచదార, పిస్తాపేస్టును, పిస్తా కోవా యాలుకుల పొడి, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా తిప్పాలి.  Step 2 కమ్మటి సువాసనలతో నురగలు కక్కుతూ పిస్తా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. తరువాత దీన్ని గాజు గ్లాసుల్లో పోస్తే ఆకర్షణీయమైన రంగుతో నోరూరిస్తుంది.
Yummy Food Recipes
Add