korra biyyam chakkera pongali By , 2018-07-14 korra biyyam chakkera pongali Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty korra biyyam chakkera pongali making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: కొర్ర బియ్యం - 1/2కప్పు,పెసరపప్పు - 1/2 కప్పు,నెయ్యి - 4 స్పూన్,డ్రై ఫ్రూట్స్ - 1/4 కప్పు,ఇలాచీ పౌడర్ - చిటికెడు,మిల్క్ మెయిడ్ - 200 గ్రాములు, Instructions: Step 1 శ్రావణమాసంలో ఆడవారి వంటలో ఇది దాదాపుగా ఉంటుంది. దీన్ని తయారుచేయాలంటే ముందుగా కొర్రబియ్యాన్ని, పెసరపప్పును విడివిడిగా నానబెట్టుకోవాలి Step 2 మరో పక్క బాణిలిలో డ్రైఫ్రూట్స్ వేయించడానికి నెయ్యిని వేడి చేసి, వాటిని వేయించాలి. అందులోనే నానిన పెసరపప్పును వేస్తే మంచి వాసన వస్తుంది. Step 3 దీనిలో కొన్ని నీళ్లు కలుపుకుని పెసరపప్పును  సగం ఉడికించుకోవాలి. అలా సగం ఉడికిన తర్వాత కొర్రబియ్యం వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి Step 4 రెండు పూర్తిగా ఉడికిన తరువత ఇలాచీ పౌడర్, మిల్క్ మెయిడ్ వేసి, నెయ్యిని జోడించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. Step 5 చాలా రుచిగా ఉండే కొర్రబియ్యం చెక్కర పొంగలి రెడీ అయిపోయినట్లే
Yummy Food Recipes
Add