Dondakaya Kobbari Koora By , 2018-07-02 Dondakaya Kobbari Koora Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Dondakaya Kobbari Koora making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: దొండకాయ 250గ్రా.లు,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 2,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లి ముద్ద,ధనియాలపొడి 1 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు,కొబ్బరిపొడి 4 టీస్పూన్లు, Instructions: Step 1 దొండకాయలను ముక్కలుగా లేదా చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ నిలుపుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. Step 3 ఇందులో దొండకాయ ముక్కలు, కారంపొడి, తగినంత ఉప్పు నీ కలిపి మూతపెట్టాలి. Step 4 ముక్కలు మగ్గిన తర్వాత ధనియాలపొడి, కొబ్బరిపొడి కలిపి కొద్దిగా నీరు చిలకరింది మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించి దింపేయాలి. 
Yummy Food Recipes
Add
Recipe of the Day