nalla karam By , 2018-05-25 nalla karam Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty nalla karam making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: ఎండుమిర్చి 50 గ్రా.,ధనియాలు 50 గ్రా,జీరా 1 టేబుల్ స్పూన్,చింతపండు 10 రెబ్బలు,ఉప్పు 11/2 టీ స్పూన్,వెల్లుల్లి రెబ్బలు 6, Instructions: Step 1  నూనెను బాండీలో వేడి చేసి, ఎండుమిర్చి వేసి ఎర్రగా వేయించి తీసి, ధనియాలు, జీర వేసి వేయించాలి Step 2 అన్నిటిని వేసి ఉప్పు కలిపి మిక్సీలో వేసి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు విడిగా దంచి పొడిపొడిగా చేయాలి Step 3 ఈ పొడిని కారంలో కలిపి బాటిల్ లో పెట్టుకోవాలి.  Step 4 చాలా రోజులు నిలువ వుంటుంది. ఇడ్లీ, దోసెలకు, రైస్ కు చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add