Ragi mudde By , 2018-04-20 Ragi mudde Here is the process for Ragi mudde making .Just follow this simple tips Prep Time: 12hour 15min Cook time: 30min Ingredients: బియ్యం నూకలు : 500 గ్రా.,రాగి పిండి : 400 గ్రా.,ఉప్పు : తగినంత, Instructions: Step 1 రాత్రి నూకలను నీళ్లలో వేసి నానపెట్టుకోవాలి.  Step 2 ఉదయం నానిన నూకలకు నీరు బాగా చేర్చి స్టౌ పై పెట్టి బాగా ఉడికించాలి.  Step 3 నూకలు బాగా ఉడికి జావలా అవుతాయి తరువాత స్టౌ మీద నుండి గిన్నె దించి రాగి పిండిని బాగా కలపాలి.  Step 4 ఈ కలిపేటప్పుడు పిండి ముద్దలుముద్దలుగా ఉండకూడదు. Step 5 మొత్తం రాగిపిండి జావలో కలిసిపోయి ముద్దగా అవతుంది. ఇపుడు రాగిముద్ద తయారైనట్లే.  
Yummy Food Recipes
Add