karam roti By , 2018-05-25 karam roti Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty karam roti making in best way. Prep Time: 10min Cook time: 15min Ingredients: ఒక కప్పు జొన్న పిండి,ఒక కప్పు బియ్యపు పిండి,గోధుమ పిండి రెండు కప్పులు,నువ్వులు ఒక కప్పు,ఉదా ఒక టీ స్పూన్,ఉప్పు ఒక టీ స్పూన్,కారం ఒకటిన్నర టీ స్పూన్,నూనె 150 గ్రా, Instructions: Step 1 అన్ని పిండ్లు, నువ్వులు, జీరా, ఉపకారం అన్నీ కలపి నీళ్ళు వేసి రొట్టెల పిండి మాదిరిగ పిండి తడపాలి Step 2 తరువాత రొట్టె చేసి పెనం మీది నూనె రాసి.. వేసి కాల్చాలి. Step 3 నువ్వులు బాగా కనిపిస్తూ అందంగానూ రుచిగానూ ఉంటుంది
Yummy Food Recipes
Add
Recipe of the Day