Karam Pappu By , 2018-07-02 Karam Pappu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Karam Pappu making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: కందిపప్పు 200 గ్రా.లు,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 3,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,ఉప్పు తగినంత,ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 కందిపప్పు కడిగి నీళ్లు పోసి పసుపు, చెంచాడు నూనె వేసి మెత్తగా ఉడికించాలి. Step 2 కడాయి లేక గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిలటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడ్డాక ఉడికించిన పప్పు వేయాలి. Step 3 ఇందులో కారంపొడి, తగినంత ఉప్పు వేసి మరో ఐదునిమిషాలు ఉడికించి దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day