Mutton Vepudu By , 2018-06-30 Mutton Vepudu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Mutton Vepudu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్‌ అరకిలో,పెరుగు కప్పు,పలావు ఆకులు రెండు,వెల్లుల్లిరెబ్బలు పది,ఆవనూనె కప్పు,పసుపు టీస్పూను,గరంమసాలా టేబుల్‌స్పూను,అల్లంతురుము టీస్పూను,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా మంచి మటన్ ను తీసుకుని, దానిని శుభ్రపరుచుకోవాలి Step 2 మటన్‌ ముక్కలకు టేబుల్‌స్పూను నూనె, పసుపు, ఉప్పు, పెరుగు పట్టించి రెండు గంటలు నాననివ్వాలి Step 3 మరో పాత్రలో పెరుగును తీసుకుని, దానిని బాగా గిలక్కొట్టుకోవాలి Step 4 బాణలిలో నూనె పోయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, పలావు ఆకులు వేసి వేయించాలి.  Step 5 తరవాత అన్నీ పట్టించిన మటన్‌ ముక్కలు వేసి సిమ్‌లో ఉంచి ఉడికించాలి. చివరగా గరంమసాలా వేసి బాగా కలిపి దించాలి. అవసరం అనుకునే వారు కొత్తమీర తరుగును కూడా పైన జల్లుకోవచ్చు
Yummy Food Recipes
Add