Kothimeera Pachadi By , 2018-06-30 Kothimeera Pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Kothimeera Pachadi making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: కొత్తిమీర 250 గ్రా.,,నిమ్మరసం 1/2 కప్పు,,ఉప్పు 2 టీ స్పూన్లు,,పచ్చి మిర్చి 8,,పసుపు 1/4 టీ స్పూన్, Instructions: Step 1 కొత్తిమీర కాడలు తీసి కడిగి, కట్ చేసి, మిక్సీలో వేసి, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు వేసి ఒక సారి మిక్సీ తిప్పి, నిమ్మరసం వేసి తీసి, చిన్న జాడీలో తీసుకోవాలి Step 2 ఇష్టం ఉన్నవారు తాలింపు చేసుకోవచ్చును. పకోడీలు, బజ్జీలు, రైస్, చపాతీలోకి కూడ చాలా బాగతుంటుంది. 
Yummy Food Recipes
Add