Kobbari kothimeera chutney By , 2018-06-30 Kobbari kothimeera chutney Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Kobbari kothimeera chutney making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: కొత్తిమీర 250 గ్రా.,,పచ్చి కొబ్బరి 1/4 ముక్క,,పచ్చి మిర్చి 8,,ఉప్పు 2 టీ స్పూన్లు,,చింతపండు గుజ్జు 2 టీ స్పూన్లు,,పసుపు 1/4 టీ స్పూన్,,మినప్పప్పు 2 టీ స్పూన్లు,,నూనె 2 టేబుల్ స్పూన్లు., Instructions: Step 1 కొత్తిమీర కడిగి కట్ చేసి మిక్సీలో వేసి, పచ్చిమిర్చి, కొబ్బరితురుము, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసి ఒకసారి తిప్పి మెత్తగా చేసుకోవాలి Step 2 తరువాత, నూనె వేడిచేసి, మినప్పప్పు వేసి వేయించి పచ్చడిలో కలిపి సర్వ్ చేయాలి. చాలా రుచిగా ఉంటుందీ పచ్చడి. Step 3 రైస్, చపాతీకి చాలా బాగుంటుంది. కొత్తిమీర బదులు పుదీనాతో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చును.
Yummy Food Recipes
Add
Recipe of the Day