tomato chukkakura curry By , 2018-06-29 tomato chukkakura curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty tomato chukkakura curry making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: చుక్కకూర 6-8 కట్టలు,టమాటాలు 3,ఉల్లిపాయ 1,అల్లంవెల్లుల్లిముద్ద 1/2 టీస్పూన్,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,ఉప్పు తగినంత, Instructions: Step 1 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. Step 2 ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేడి కారంపొడి, కడిగి సన్నగా తరిగిన చుక్కకూర వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. Step 3 తర్వాత సన్నగా ఉరిగిన టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. Step 4 కూరంతా ఉడికించి దగ్గరపడ్డాక దింపేయాలి. కొత్త చింతపండు వాతాన్ని తగ్గించి మలబద్దకాన్ని నివారిస్తుంది. 
Yummy Food Recipes
Add