andhra chicken manchurian recipe By , 2017-09-09 andhra chicken manchurian recipe Here is the process for andhra chicken manchurian making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బోన్ లెస్ చికెన్ : 1/4 కేజీ,తరిగిన ఉల్లిపాయలు : అరకప్పు,అల్లం, వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్లు,మిరియాల పొడి : అర టీ స్పూన్,కోడిగ్రుడ్డు : ఒకటి,మైదాపిండి, సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగర్, కార్న్ ఫ్లోర్, టమోటా సాస్: ఒక్కో టీస్పూన్,ఉప్పు, నూనె: తగినంత, Instructions: Step 1 ముందుగా చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్‌లను తగినంత నీటితో కలిపి అరగంట పాటు ఊరనివ్వాలి.  Step 2 బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేపి ప్లేటులోకి తీసుకోవాలి.  Step 3 మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి. Step 4 ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ నీరు చేర్చి కాసేపు తెల్లనివ్వాలి.    Step 5 తెల్లాక ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌లను చేర్చి నాలుగు నిమిషాల పాటు వేపాలి.    Step 6 ఇందులో తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేర్చి హాట్ హాట్‌గా ఫ్రైడ్రైస్, చపాతీ, రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day