hunase-gojju By , 2018-04-04 hunase-gojju Here is the process for hunase-gojju making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చింతపండు - నిమ్మకాయంత పరిమాణం నీరు - 1 ½ కప్పు నూనె - 1 ½ చెంచా ఆవాలు - 1చెంచా జీలకర్ర - 1 చెంచా పచ్చిమిర్చి ( తరిగినది) - ¼ కప్పు కరివేపాకులు - 10-15 ఇంగువ - ¼ చెంచా బెల్లం - ½ కప్పు ఉప్పు రుచికి తగినంత తురిమిన కొబ్బరి - ¼ కప్పు కొత్తిమీర ( తురిమినది) - 1 ½ చెంచా Instructions: Step 1 గిన్నెలో చింతపండు తీసుకోండి.  అరకప్పు నీరు పోయండి.  చింతపండుని పిండి రసం తీయండి 15నిమిషాలు నానబెట్టండి.  చేతితో రసాన్ని పిండి పక్కన పెట్టుకోండి. Step 2 వేడి పెనంలో నూనెను వేడిచేయండి అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి.  Step 3 జీలకర్రను కూడా వేసి వేయించండి. తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి.  Step 4 ఇంగువ, చింతపండురసం కూడా వేయండి. కప్పుడు నీరు పోసి, బాగా కలపండి. 5 నిమిషాలు ఉడకనివ్వండి.  బెల్లం కూడా వేసి బాగా కలపండి.  Step 5 అయ్యాక, తరిగిన కొబ్బరి, ఉప్పు వేయండి. బాగా కలిపి మరో అరగంట ఉడకనివ్వండి. పైన కొత్తిమీరతో అలంకరించండి  గిన్నెలోకి తీసుకుని వేడిగా వడ్డించండి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day