Jawar Ambali By , 2018-06-23 Jawar Ambali Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Jawar Ambali making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: నీళ్ళు జొన్నపిండి/రవ్వ 3 కప్పులు,నీళ్లు 3 కప్పులు,ఉప్పు తగినంత, Instructions: Step 1 జొన్నలను మరీ మెత్తగా కాకుండా విసురుకుని లేక పొడి చేసుకుని నీళ్లు కలిపిపలుచగా చేసి నిదానంగా ఉడికించుకుని తగినంత ఉప్పు కలిపి దింపేయాలి. Step 2 ఇందులో నీళ్ళతోపాటు అన్నం వార్చిన గంజి కలిపి ఉడికిస్తే మరింత రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day