Paalakayalu By , 2018-06-25 Paalakayalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Paalakayalu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బియ్యం పిండి 250 గ్రా.లు,వెన్న 3చెంచాలు,కారం పొడి 1 టీస్పూన్,జీలకర్ర 1 టీస్పూన్,ఉప్పు తగినంత,ఇంగువ చిటికెడు,చిటికెడు 1 టీస్పూన్, Instructions: Step 1 బియ్యం పిండి ఇంగువ, జీలకర్ర, కారంపొడి, వెన్న, తగినంత ఉప్పు వేసి కలిపి గోరువెచ్చని నీళ్ళు కలుపుకుంటూ మురుగుల పిండిలా తడిపి మూత పెట్టి  ఉంచాలి. Step 2 గంట తర్వాత పిండి బాగా పిసికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి,ఇలా అన్నీ చేసుకుని కొద్దిగా ఆరిన తర్వాత వేడి నూనెలో దోరగా వేయించుకోవాలి. Step 3 చల్లారిన తర్వాత నిలవ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day