Biyyam Attu By , 2018-06-23  Biyyam Attu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Biyyam Attu making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: బియ్యం 1కేజి,పెసరపప్పు 1/4 కేజీ,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 6-8,జీలకర్ర 2 టీస్పూన్లు,కొత్తిమీర 2 టీస్పూన్లు,కరివేపాకు 2 రెబ్బలు,ఉప్పు 1/4 కప్పు, Instructions: Step 1 బియ్యం, పెసరపప్పు కలిపి పిండి కొట్టించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. Step 2 గిన్నెలో పిండి తీసుకునిసూరిన ముద్ద సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్ళు పోసి గరిట జారుగా కలుపుకోవాలి. Step 3 పెనం వేడి చేసి పిండిని గరిటెడు వేసి వెడల్పుగా చేసుకుని చుట్టూ, మధ్యలో కాస్త నూనె వేసి రెండువైపులా కాల్చుకోవాలి.
Yummy Food Recipes
Add