makka gudalu By , 2018-06-25 makka gudalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty makka gudalumaking in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: తాజా మొక్కజొన్న గింజలు- 1 కప్పు,ఎండుమిర్చి 4,కరివేపాకు 1 రెబ్బ,ఉల్లిపాయ 1 చిన్నది,కొత్తిమీర కొద్దిగా,నిమ్మరసం 1 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 2 టీస్పూన్లు, Instructions: Step 1 తాజా మొక్కజొన్న గింజలను తగినంత ఉప్పు వేసి ఉడికించి జల్లెట్లో వేయాలి. Step 2 కడాయిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి  కొద్దిగా వేపాలి. Step 3 ఇందులో ఉడికించిన మొక్కజొన్న గింజలు, తగినంత  ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. Step 4 వేగిన తర్వాత దింపేసి జనిమ్మరసం, కొత్తిమీర  వేసుకుని తింటే రుచిగా ఉంటాయి.   
Yummy Food Recipes
Add