carrot curry By , 2018-01-30 carrot curry Here is the process for carrot curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్లు :మూడు,ఉల్లిపాయలు : రెండు,పచ్చిమిర్చి :రెండు,కారం :అర టీ స్పూన్,పసుపు : చిటికెడు,నూనె :రెండు టేబుల్ స్పూన్లు,కరివేపాకు :రెండు రెమ్మలు,ఉప్పు : సరిపడా,అల్లం ముక్కలు : టీ స్పూన్,పోపు దినుసులు : టీ స్పూన్, Instructions: Step 1 క్యారెట్లు చెక్కి ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి. Step 2 స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేసి కాగాక – పోపుదినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. అవి వేగాక అల్లంముక్కలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి వేగాక, క్యారెట్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ఇలా చేస్తే క్యారెట్ ముక్కలు మెత్తబడతాయి. Step 3 చిన్నమంటమీద ఐదునిముషాలు ఉంచి మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి రెండు నిముషాలు ఆగిస్టవ్ ఆపాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day