Sweet sour cream fish By , 2018-06-16 Sweet sour cream fish Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Sweet sour cream fish making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: కొరమీనులు: 300గ్రా,పైనాపిల్: 1,రెడ్/ ఎల్లో/గ్రీన్ క్యాప్సికమ్: 1,ఉప్పు: తగినంత,సోయాసాస్: 2 టీ స్పూన్లు,నిమ్మరసం: 2 టీ స్పూన్లు,తెల్ల మిరియాల పొడి: టీ స్పూను,టొమాటో కెచప్: 5 టీ స్పూన్లు,చెక్క పుల్లలు: 2, Instructions: Step 1 చేపలను శుభ్రపరిచి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే పరిమాణంలో క్యాప్సికమ్, పైనాపిల్ ముక్కలను కూడా కట్ చేసుకోవాలి. Step 2 చెక్కపుల్లలకు క్యాప్సికమ్, పైనాపిల్, చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి గుచ్చాలి. Step 3 వీటిని సోయాసాస్, వెనిగర్, టొమాటో కెచప్, ఉప్పు, మిరియాల పొడి కలిపిన మిశ్రమంలో అరగంట మ్యారినేట్ చేయాలి. Step 4 గ్రిల్లో లేదా నాన్స్టిక్ పాన్లో చెక్కపుల్లలకు గుచ్చిన ముక్కలను వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్తో పాటు వేడి వేడిగా ఈ చేప ముక్కలను సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day