french toast recipe By , 2017-08-18 french toast recipe Here is the process for french toast making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పాలు - 100 మిలీ,బ్రెడ్‌ స్టైసెస్‌ - 4,ఉప్పు - అర టీస్పూన్‌,చక్కెర - 3 స్పూన్లు,వెనిల్లా ఎస్సెన్స్‌ - 3 చుక్కలు,బ్రెడ్‌ స్లైసెస్‌ - 4,నెయ్యి - 2 టీ స్పూన్‌,కోడిగుడ్డు - 1,తేనె - తగినంత, Instructions: Step 1 ఒక గిన్నెలో కోడి గుడ్డు పగుల గొట్టి బాగా కలిపి ఉంచాలి. దాని లో చక్కెర, ఉప్పు, వెనిల్లా, మిల్క్‌ వేసి చక్కెర కరిగిపోయేంత వరకు కలపాలి.  Step 2 బ్రెడ్‌ స్లైసెస్‌ను ఇందులో వేసి, ఒక్క నిముషం వుంచి తీసే యాలి. నాన్‌స్టిక్‌ పాన్‌ని వేడి చేసి, దానికి కొద్దిగా బటర్‌ రాయాలి. *బ్రెడ్‌ స్టైసెస్‌ ఎర్రగా కాలే వరకు రెండు వైపులా వేయించి, దానిపైన తేనే రాసి, వేడిగా సర్వ్‌ చేయాలి.      
Yummy Food Recipes
Add