mango pulihora By , 2018-03-17 mango pulihora Here is the process for mango pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మామిడికాయ తురుము-ఒక కప్పు,,అన్నం-ఒక కప్పు,,పల్లీలు-సగం కప్పు,,పచ్చిమిర్చి-రెండు,,ఎండు మిర్చి-రెండు,,జీలకర్ర - సగం చెంచా,,ఆవాలు - సగం చెంచా,,మినపప్పు -కొద్దిగా,,కరివేపాకు-రెండు రెమ్మలు,,ఉప్పు - తగినంత,,పసుపు-ఒక చెంచా,,నూనె-సరిపడా., Instructions: Step 1 ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ మీద పాత్ర పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి.  Step 2 నూనె కాస్త వేడి కాగానే దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, ఎండు మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి దోరగా వేయించుకోవాలి.  Step 3 ఆ తర్వాత మామిడికాయ తురుము వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి.  Step 4 చివరగా ముందుగా తయారు చేసుకున్న అన్నం, ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ!                           
Yummy Food Recipes
Add
Recipe of the Day