soyabeans jaipuri By , 2018-06-12 soyabeans jaipuri Here is the process for soyabeans jaipuri making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 30min Ingredients: సోయాబీన్స్ 500 గ్రా,,అల్లం 50 గ్రా,,వెల్లుల్లి 25 గ్రా,,పాలక్రీం 25 గ్రా,,ఉల్లిపాయలు 100 గ్రా,,పసుపు 1/2 టేబుల్  స్పూన్,,జీరా 1 టీ స్పూన్,,సోంపు 1 టీ స్పూన్లు,,కొత్తిమీర 2 కట్టలు,,గరమ్ మసాల 1 టీ స్పూను,,కారం పొడి 1 టీ స్పూన్,,టమాటోలు 100 గ్రా,,ఉప్పు 2 టీ స్పూన్లు,,నూనె 100 గ్రా.,, Instructions: Step 1 ముందుగా సోయాబీన్ కడిగి, వేడి నీళ్ళలో అరగంట నానబెట్టి, తరువాత ఒక డిష్లో తీసుకోవాలి. Step 2 సోయాబీన్స్ కు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, సోంపు, జీరా, కొత్తిమీర, గరమ్ మసాల, ఉప్పు అన్నీ కలిపి టమాటోలు కూడ కలిపి రుబ్బుకోవాలి. Step 3 రుబ్బిన సగం ముద్దను సోయాబీన్స్ కు పట్టించి, బాండీలో నూనె వేడి చేసి దానిలో మిగిలిన మసాల ముద్దను వేసి బాగావేపించాలి. Step 4 తరువాత నూనె పైకి తేలిన తరువాత మసాల కలిపి ఉంచిన సోయాబీన్స్ వేసి మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించాలి.   Step 5 డిష్ లో పెట్టి పైన కొత్తిమీర తరుగు, క్రీమ్ వేసి సర్వ్ చేస్తే చాల రుచిగాను, అందంగాను ఉంటుంది.          
Yummy Food Recipes
Add