Veg Raitha By , 2018-06-12 Veg Raitha Here is the process for Veg Raitha making .Just follow this simple tips Prep Time: 3hour 15min Cook time: Ingredients: పెరుగు 2 కప్పు లు,,కాలి ఫ్లవర్ 1 కప్పు తరిగినది, ఖీరా,1 కప్పు చిన్న ముక్కలు,,ఉల్లిపాయ 1,,వెల్లుల్లి 6 రెబ్బలు దంచినవి,టమాటోలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసి,,కొత్తిమీర,తరిగినది 2 టేబుల్ స్పూన్లు,,పచ్చిమిర్చి ముక్కలు 2 కాయలివి,,ఆలు 2 ఉడికించి కట్ చేసినవి,ఆవాలు 1/2 టీ స్పూన్,,జీరా,పొడి 1 టీ స్పూన్,,ఉప్పు 1 టీ స్పూన్, Instructions: Step 1 అన్నీ కలిపి ఒక బౌల్ లో పెట్టి, పైన కొత్తిమీర, జీరాపొడి జల్లి ఫ్రిజ్ లో 2, 3 గంటలు పెట్టి చల్లగా సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day