chintachiguru pulihora recipe By , 2017-05-15 chintachiguru pulihora recipe Here is the process for chintachiguru pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం - 2 కప్పులు,చింతచిగురు - కప్పు,సెనగ పప్పు - టేబుల్ స్పూన్,మినప్పప్పు - టేబుల్ స్పూన్,ధనియాలు - టేబుల్ స్పూన్,ఎండు మిర్చి - 4,నువ్వులు - టేబుల్ స్పూన్,నూనె - 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు - తగినంత,కరివేపాకు - 2 రెమ్మలు, ,పోపు కోసం :,వేరుసెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి -కొద్దిగా, Instructions: Step 1 చింతచిగురును శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి.  Step 2 వీలైతే కాస్త ఎండలో పెడితే మంచిది. తరవాత కాస్త నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 3 బాణలిలో నువ్వులు, మినప్పప్పు, ధనియాలు, సెనగ పప్పు వేసి వేయించాలి.  Step 4 చివరగా ఎండు మిర్చి కూడా వేసి వేయించి దించాలి.    Step 5 చల్లారిన తర్వాత వీటితో పాటు చింతచిగురు కూడా మిక్సీలో వేసి పొడి చేసి ఉంచాలి.   Step 6 అన్నం ఉడికించి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక పోపు దినుసులన్నీ వేసి వేగాక చింతచిగురు పొడి, ఉప్పు, కరివేపాకు వేసి ఓ నిమిషం కాగాక ఉడికించిన అన్నం వేసి కలిపి దించాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day