methi roti By , 2018-06-08 methi roti Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty methi roti making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: గోధుమ పిండి 2 కప్పులు,ఉప్పు 1 టీ స్పూన్,నెయ్యి -2 టేబుల్ స్పూన్లు,పూదీనా నూరిన ముద్ద 1 కప్పు,నీళ్ళు తగినంత,నెయ్యి కాల్చటానికి 25 గ్రా., Instructions: Step 1 బౌల్ లో గోధుమపిండి తీసుకుని ఉప్పు, నెయ్యి వేసి, బాగా నలిపి, నీళ్ళు తగినంత వేసి గట్టిగా పిండి తడి ముద్ద చేయాలి Step 2 పూదీనా ముద్ద వేసి నీళ్ళు, బాగా మెదాయించి పిండి ముద్దను 30ని||లు మూత పెట్టి ఉంచాలి. Step 3 తరువాత ఒక్కొక్క ఉండ చేసుకుని రోటిల మాదిరిగా గుండ్రంగా వత్తి పెనం మీద చేసి రోటిని రెండు వైపులా రంగు వచ్చేలా నెయ్యి చేసి కాల్చి తియ్యాలి. Step 4 పూదీనా సువాసనలతో రోటీ చాల రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day