chegodilu recipe By , 2017-08-16 chegodilu recipe Here is the process for chegodilu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: బియ్యం పిండి - 3 డబ్బాలు,మైదాపిండి - 1 డబ్బా,నెయ్యి - 50 గ్రాములు,వాము - అరస్పూను,,కారం - 1 స్పూను,నూనె - వేయించడానికి సరిపడా,ఉప్పు - సరిపడా,,నీళ్లు - 4 డబ్బాలు, Instructions: Step 1 నాలుగు డబ్బాల నీళ్లలో ఉప్పు వేసి మరిగించాలి.  Step 2 నీళ్లు స్టౌమీద నుండి దించి అందులో వాము, కారం, బియ్యంపిండి, మైదా, నెయ్యి వేసి కలపాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు అలాగే ఉంచాలి. చల్లారాక బాగా కలిపి ముద్ద చేయాలి.  Step 4 దీన్ని చిన్న చిన్న ఉండలు తీసుకుని తాడులా చేసి గుండ్రంగా చుట్టాలి.  Step 5 వీటిని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.  
Yummy Food Recipes
Add