Mango ice Cream By , 2018-05-23 Mango ice Cream Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Mango ice Cream making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మామిడికాయలు రెండు,చిక్కటి మీగడ పాలు అర లీటరు,పంచదార ఒక గ్లాసు, Instructions: Step 1 మామిడి పండ్లు మిక్సీలో వేయాలి. అది సురగ మాదిరిగా వస్తుంది. Step 2 తరువాత దానిలోనే పంచదార, చల్లార్చిన పాలు అన్నీ కలిపి మిక్సీలో నురగ వచ్చేంతవరకు వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. Step 3 అందమైన ప్లాస్టిక్ లేక స్టీల్ డబ్బాలలో నైనా ఐస్ క్రీమ్ పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి.  మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది.
Yummy Food Recipes
Add