Senaga Pappu Laddu By , 2018-05-11 Senaga Pappu Laddu Here is the process for Senaga Pappu Laddu making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 15min Ingredients: ఓట్స్‌ - 250 గ్రాములు,,శెనగపపప్పు - 250 గ్రాములు,,నెయ్యి - 25 గ్రాములు,,ఇలాచిపొడి - 1/2 టీస్పూన్‌,చక్కెర - 2 చిన్న కప్పులు,,కొబ్బరికోరు - 50 గ్రాములు., Instructions: Step 1 ముందుగా ఓట్స్‌ కొద్దిగా నెయ్యి చిలకరించి వేయించుకోవాలి.  Step 2 మిక్సీ డ్రై జార్‌ తీసుకొని ముందుగా ఈ ఓట్స్‌ కాస్త గరకగా పొడి చేసుకోవాలి.  Step 3 ఆ తర్వాత శెనగపప్పు పొడి చేసుకోవాలి.  Step 4 చక్కెరలో ఇలాయిచి కలిపి పొడి చేసుకోవాలి.    Step 5 పెద్ద బౌల్‌ తీసు కొని అందులో ఈ మిశ్రమం అంతా వేసి బాగా కలియ త్రిప్పి అందులో కరిగించిన నెయ్యి వేసి, బాగ కలిపి లడ్డు కావాల్సిన సైజులో చుటువకుని ఒక స్టీల్ బాక్స్‌లో భద్రపరుచుచుకుంటే ఒక వారం, పదిరోజులు నిల్వ ఉంటుంది.   Step 6 ఇందులో జీడిపప్పు సన్న ముక్కలు చేసి కలపు కుంటే అదనపు రుచి వస్తుంది.                     
Yummy Food Recipes
Add
Recipe of the Day