sindhu saagu bhaaji By , 2018-06-07 sindhu saagu bhaaji Here is the process for sindhu saagu bhaaji making. Prep Time: 30min Cook time: 25min Ingredients: పాలకూర 50 గ్రా,మెంతికూర 50 గ్రా,సోయాకూర,25 గ్రా,టమాటోలు 2 మీడియమ్,సైజు,ఆలు 2 మీడియమ్,సైజు,ఉల్లిపాయ 1,అల్లం 1 టేబుల్ స్పూన్ ముద్ద,వెల్లుల్లి,రెబ్బలు 6,శనగపప్ప 3 టేబుల్ స్పూన్లు నానబెట్టినవి,బఠానీ,4 టేబుల్ స్పూన్లు,క్యారట్ 1,ఉప్ప 1 టీ స్పూన్,పసుపు,టీ స్పూన్,ధనియా 1 టీ స్పూన్,జీరా పొడి 1 టీ స్పూన్,కొత్తిమీర,2 టేబుల్ స్పూన్లు,నూనె లేదా నెయ్యి 3 టేబుల్ స్పూన్లు,నీళ్ళు 2 కప్పులు, Instructions: Step 1 శనగపప్ప నానబెట్టాలి. Step 2 పాలకూర, మెంతికూర, సోయా అన్నీ బాగా కడిగి కట్ చేయాలి. Step 3 మెంతికూర, పాలకూర, సోయా, టమాటోలు, ఆలు, కారెట్, బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కుక్కర్ లో పెట్టి కొన్ని నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టాలి. Step 4 రెండు విజిల్స్ వచ్చాక ఆపేసి, మూత తీయాలి.   Step 5 అందులోని దానిని శనగపప్పు వేసి 5నిమిషాలు మాములుగా ఉడికించాలి.   Step 6 బాండీలో నూనె వేడి చేసి, అల్లం, వెల్లుల్లి ముద్ద, ధనియా, జీరా పొడి వేసి ఉడికించి, డిష్ లో పెట్టి దాని పై తరిగిన కొత్తిమీర జల్లి సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add