pappu gongura By , 2018-05-31 pappu gongura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty pappu gongura making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: గోంగూర -1కట్ట,కంది పప్పు 1కప్పు,ఉల్లిపాయలు 2,పసుపు పావు టీస్పూన్,నూనె తాలింపుకు సరిపడా,పచ్చిమిరపకాయలు 5,తగినంత తాలింపు సరుకులు రెండు టీస్పూన్స్ (జీలకర్ర, ఆవాలు,వెల్లుల్లి రేకలు),కరివేపాకు రెండు రెబ్బలు, Instructions: Step 1 ముందుగా పొయ్యి మీద పాత్రను పెట్టి పప్పుపోసి దానిలో తగినన్ని నీళ్ళతో బాగా ఉడకనివ్వాలి. Step 2 ఈలోపులో గోంగూరను శుభ్రంగా కడికి చిన్నగా తరుగుకుని పక్కన ఉంచుకోవాలి.  Step 3 ఇప్పుడు వేరే పొయ్యి మీద మూకెడ ఉంచి నూనె పోసి కాగనిచ్చిన తర్వాత జీలకర్ర, ఆవాలు,వెల్లుల్లి రేకులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు,పచ్చిమిరప కాయ ముక్కలు కలిసి వేయించుకోవాలి. Step 4 బాగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న గోంగూరను మూకుడలో వేసి వేయించి కొంచెం చిన్న మంట మీద మగ్గనివ్వాలి. Step 5 గోంగూర మగ్గిన తర్వాత ఉడక బెట్టిన పప్పును గోంగూర మిశ్రమం లో తిరగబోసి కలియబెట్టి పది నిమిషాల తర్వాత దించుకోవాలి. గోంగూర పప్పు రెడీ
Yummy Food Recipes
Add