pulihora recipe By , 2017-05-15 pulihora recipe Here is the process for pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: చింతపండు-పావుకేజి,,బియ్యం-కేజి,ఎండుమిరపకాయలు-10,,పల్లీలు-100గ్రా.,పచ్చిమిరపకాయలు-10,,కరివేపాకు-కొద్దిగా,తాలింపుగింజలు-కొద్దిగా,,నూనె, ఉప్పు-తగినంత, Instructions: Step 1 ముందుగా చింతపండును గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి గుజ్జుగా తీసుకోవాలి.  Step 2 అన్నం విడిగా కొద్దిగా పలుకుగా వండుకోవాలి.  Step 3 స్టవ్‌ మీద బాణలి పెట్టి నూనె పోసి తాలింపుగింజలు, ఎండుమిరపకాయలు, పల్లీలు మొదలగువాటితో తాలింపు వేసుకుని అవి వేగాక చింతపండు గుజ్జును అందులో వేయాలి.  Step 4 ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పును వేసి సిమ్‌లో ఉడికించుకోవాలి.    Step 5 గుజ్జు దగ్గర పడుతున్నప్పడు పచ్చిమిరపకాయలను వేస్తే కారం బాగా పడుతుంది.   Step 6 బాగా గుజ్జు దగ్గరయ్యాక దించుకుని అన్నంలో కలుపుకోవాలి. ఇంగువ వాసన కావాలనుకునే వారు పులుసు ఉడికేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day