curd cake By , 2018-03-10 curd cake Here is the process for cu cakrd cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మైదా పిండి: 2 కప్పులు,పంచదార పొడి: 2 కప్పులు,వెనిలా ఎసెన్స్: 1 స్పూన్‌,పాలు : అరకప్పు,వెన్న: అరకప్పు,బేకింగ్ సోడా: చిటికెడు,నూనె: 5 స్పూన్‌లు,ఎండు ద్రాక్షలు : తగినంత,జీడిపప్పు: తగినంత,క్రీమ్ కోసం పాలు: 5 స్పూన్‌లు,స్ట్రాబెర్రి : అలంకరణ కోసం, Instructions: Step 1 నూనె లేకుండా మైదా పిండిని సువాసన వచ్చేలా వేయించుకోవాలి. Step 2 ఇప్పుడు పెరుగులో పంచదార వేసి బాగా గిలకొట్టాలి. Step 3 తర్వాత అందులో బేకింగ్ సోడా, కొంచెం పాలు పోసి బాగా కలిపి పక్కన పెట్టాలి. Step 4 10 నిముషాల తర్వాత వెనిలా ఎసేన్స్ చేర్చాలి. ఈ మిశ్రమంలో వేయించుకున్న మైదాపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. క్రీమ్‌లా తయారైన ఈ మిశ్రమంలో ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి కేక్ మౌల్డ్‌లో వేసుకుని ఓవెన్‌లో బేక్ చేయాలి. అరగంటయ్యాక తీయాలి.           
Yummy Food Recipes
Add