onion dosa By , 2018-05-25 onion dosa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty onion dosa making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం 2 కప్పులు,గోధుమపిండి లేదా బొంబాయి రవ్వ 1టేబుల్ స్పూన్,మినప్పప్పు 1 కప్పు,షోడా 1/4 టీ స్పూన్,నెయ్యి 250 గ్రా,,ఉల్లిపాయలు 2,జీరా టీ స్పూన్,పచ్చిమిర్చి 4,ఉప్పు 1 టీ స్పూన్,మెంతులు 1 టీ స్పూన్, Instructions: Step 1 మినప్పప్పు, బియ్యం వేరుగా కడిగి, మెంతులు వేసి 4 గం. లునానబెట్టి, మెత్తగా రుబ్బాలి. Step 2 రెండూ కలిపి సరిపడ నీళ్ళు వేసి గరిట జారుగా కలిపి, షోడా, జీరా, బొంబాయిరవ్వ, ఉప్పు కలిపి 6 గం.లు ఒక గిన్నెలో  మూత పెట్టి ఉంచాలి. Step 3 తరువాత పెనం వేడి చేసి, దానిపై ఒక గరిట పిండి తీసుకుని వేసి పలుచగా రుద్ది, దాని పై సన్నగా తరిగిన ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి నెయ్యి వేసి ఎర్రగా కాల్చి తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి Step 4 చట్నీతో గాని, సాంబారుతోగాని తింటే ఉల్లి దోసె చాలా రుచిగా ఉంటుంది
Yummy Food Recipes
Add