vegetable dosa By , 2018-05-25 vegetable dosa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty vegetable dosa making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మినప్పప్పు 1 కప్పు,బియ్యం 2 కప్పులు,ఉప్పుడు బియ్యం 1 కప్పు,మెంతులు 1 టీ స్పూన్,క్యారెట్ 1,కాప్సికమ్ 1,బఠానీ (పచ్చివి) 50 గ్రా.,పచ్చిమిర్చి 5,ఉల్లిపాయ 1,ఉప్పు 2 టీ స్పూను,నునె 100 గ్రా.,జీర 1 టీ స్పూన్,వెన్న 50గ్రా, Instructions: Step 1  బియ్యం, పప్పు కడిగి మెంతులు కలిసి 4 గంటలు నానబెట్టాలి. Step 2 నానిన తరువాత మిక్సీలో మెత్తగా పప్పు, బియ్యం వేరువేరుగా  రుబ్బుకోవాలి. Step 3 మినప్పిండి, బియ్యం పిండి రెండు బాగా కలిపి, ఉప్పు, జీరా కలిపి ఉంచాలి. Step 4 మరునాడు దోసె వేసి, దానిపై కొంచెం నూనె పోసి కూరలు కడికి చక్కు తీసి తురిమిన తురుమును, పచ్చి మిర్చి, ఉల్లి తరుగు, బఠానీ అన్నీ దోసపై వేయాలి Step 5 దోసపై వెన్న వేసి ఎర్రగా కాల్చి, మడత వేసి ప్లేట్ లో పెట్టాలి Step 6 దానికి కొబ్బరి చట్నీ, సాంబారు చేసి, దోసెతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day