goduma pindi attu By , 2018-05-25 goduma pindi attu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty goduma pindi attu making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: గోధుమ పిండి 2 కప్పులు,బియ్యపు పిండి 1 కప్పు,కొత్తిమీర 1 కట్ట,అల్లం చిన్న ముక్క,ఉల్లిపాయలు 2,పచ్చిమిర్చి కారం టీ స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్,జీరా 1 టీ స్పూన్,నూనె 100 గ్రా., Instructions: Step 1 గోధుమ పిండి, బియ్యపు పిండి, ఉప్పు, కారం, జీరా, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కరివేపాకు తరుగు, అల్లం తరుగు అన్నీ వేసి నీళ్ళుపోసి గరిట జారుగా కలిపాలి Step 2  పెనం వేడిచేసి అట్లు చేస్తే చాలా బాగుంటాయి. ఎర్రగా కాల్చాలి. చట్నీ లేకున్నా బాగుంటుంది. Step 3 ఇడ్లీ పొడి, నెయ్యి వేసుకుని ఈ అట్లతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add